తెల్లని మేఘం కరిగిపోయాక..… Read More
ఆకాశపు కానుకగా
ఏం మిగులుతుంది?
—నేల పై ఎల్డర్ బెర్రీ పూల సంతకం!
నీలి కెరటపు తుంపరలు
తీరాన కరిగిపోయాక..
ఏం మిగులుతుంది?
Category: అనువాద కవిత
మేఘాల వర్ణన
1. మేఘాల వర్ణన… Read More
"మేఘాలను వర్ణించాలంటే-
నేను చాలా వేగంగా పరుగెత్తాలి
ఎందుకంటే,
వాటి రూపాలు క్షణికాలు"
— విస్లావా షింబోర్స్కా
నిజానికి...
ఆ మబ్బులను వర్ణించడం-
నా ప్రియమైన టీచర్ గౌరీ లంకేష్ కోసం (ఆమెని చంప లేక ఓడి పోయిన బుల్లెట్స్ కి)
మృత్యువు! ఓహ్,భయంకరమైన మృత్యువు!
మరణమా!నువ్వు నాకు మరింత జీవితాన్ని మిగిల్చి వెళ్లావు కదా!
*.
నీకు తెలీదు!గౌరీని చంపిన బుల్లెట్స్
ఆమెను మరింత సజీవంగా మార్చాయి!
*… Read More
వెలుగు తప్ప మరేమీ లేదు!
1. వెలుగు తప్ప మరేమీ లేదు !… Read More
వెలుగు తప్ప మరేమీ లేదు...
నా అశ్వపు ఆత్మను ఆకర్షించిన
ఆ కనానీయ* స్త్రీ తోటలో—
ఒక్క ఆ
ఒంటరిగా తిరిగొస్తే…
1. ఒంటరిగా తిరిగొస్తే...… Read More
*****
ఒకవేళ
నువ్వొంటరిగా తిరిగొస్తే,
నీతో నువ్విలా చెప్పుకో:
"ఈ ప్రవాసం
నా ముఖచిత్రాన్ని మార్చి గీసింది..."
నీకంటే ముందు
అబూ తమ్మామ్*
మనం వంతెనపై నడుస్తున్నాం
1. కరువు… Read More
******************
ఈ సంవత్సరం రాయిలాంటిది!
ఈ శరత్కాలం
మాకు ఏమీ వాగ్దానం చెయ్యలేదు..
కరువు ఏ కదలిక లేకుండా ఉంది
మేమిప్పుడు
ఏ వాన
నా గుర్రాన్ని తీసుకో!
… Read More
తీసుకో నా గుర్రాన్ని !
తీసుకొని,
దాన్ని బలితీసుకో!
నువ్వు —
నా "గెలుపు పిచ్చి" కాదు
నా జీవన సర్వసం!
నీ సౌందర్యపు నిరంకుశ ఆకర్షణ
