రెండుప్రపంచ యుద్ధాలు ప్రపంచ ప్రజల జీవితాల నెన్నిటినో ఛిన్నాభిన్నం చేశాయి. అలా రెండవ ప్రపంచ యుద్ధంలో బాంబుదాడికి గురై, తన ఉనికిని కోల్పోయిన మరో అస్తిత్వం, జపాన్ … Read More
Month: November 2024
ఎంతైనా ప్రకృతి ఇచ్చే కిక్కే వేరబ్బా…
ప్రకృతిలోకి ప్రయాణమంటే ఎప్పుడూ ఉత్సాహమే. ఉద్వేగమే. ఆ ప్రాంతం గురించి ముందు తెలుసుకోకుండా వెళ్తే..మరింత ఉత్కంఠ.
YHA -విహంగ మహిళలతో గొట్టం గుట్ట జలపాతం ఒకరోజు పర్యటన ప్రకటించింది. జలపాతాల విహారమంటే నా … Read More
చీనా కవి దుఫు కవితలు part 2
1.ఒక జాబు… Read More
—--------------
ఈ రాజ్యం కుప్పకూలింది.
నదులూ,పర్వతాలే మనగలుగుతాయి.
నగరంలో వసంతం..
మొక్కలూ,చెట్లూ ఏపుగా పెరుగుతాయి.
చూడబోతే ఇలాంటి సమయాల్లో
కుసుమాలూ కన్నీరు కారుస్తాయి.
పక్షులు
ఒంటరి రాగాలు
పూల మీద మరికొంత వెలుగు చేరుకుంటున్నది… Read More
ఎండ సింగారంగా వాలుతున్నది
తేనెరంగు సూర్యుడు పూల మీద తుమ్మెదలా మెరుస్తున్నాడు
కొమ్మ చివర పూలగుంపులోంచి
తల బయటకు పెట్టి
డాన్ నది ప్రశాంతంగా ప్రవహిస్తోంది Part 18
అధ్యాయం -20
వసంతకాలం వచ్చినా ఇంకా పూర్తిగా వాతావరణం చల్లబడలేదు.ఎప్పుడో ఓ సారి ఓ వాన జల్లు పడుతూ ఉంది. శక్తి హీనంగా ఉన్న సూర్యుడు చిన్న … Read More
జిడ్డు కృష్ణమూర్తి
ఆల్డస్ హక్సిలీ గాని, మరో మేధావిగాని జె.కె.ని గురించి చెప్పిన మాటలను మీ దృష్టికి తెచ్చి, మిమ్మల్ని జె.కె. అధ్యయానికి ఉద్యుక్తుల్ని చేయడం నా అభిమతం కాదు. … Read More
శైలి సర్కస్
ప్రతి వాటికీ కొన్ని ముందు సంకేతాలుంటాయి. పైరగాలి పిల్లగాలిగా మనసును గిలిగింతలు పెడుతుంటేనూ,సృష్టిలోని ప్రతిదీ మహాద్భుతంగా కనిపిస్తుంటేనూ యుక్తవయస్సు పరవళ్లు తొక్కుతోందని అర్థం.
పత్రికనో, … Read More
మా నేలకు. . .
మా నేలకు...… Read More
దేవుని వాక్కుకు దగ్గరగా,
మేఘాలు పైకప్పుగా ఉన్న
మా నేలకు
నామ విశేషణాలకు దూరంగా
ఉనికి లేని దేశ పటం లాంటి
మా నేలకు