మేకలుమేపడం

చదువుకునేరోజుల్లో ఆదివారాలు, సెలవులు పిలగాండ్లకు సంబురమే. మా ఇంట్ల పిలగాండ్లకు మాత్రం ఇష్టం ఉండేది కాదు, చానామందికి పల్లెళ్ళ గంతేనేమో ! ఊరక కూసునేది ఉండదు. అట్లని … Read More

ఆరంభ శూరత్వాలు

ఫ్రెండొకడు ముప్పై ఏళ్ళు దాటాక నానాతిప్పలు పడి ఒక సంబంధం వెతికి పట్టుకుని అమ్మాయి మెళ్ళో ఎట్టకేలకు తాళి కట్టగలిగాడు. జీవితంలో ఇంతకుమించి సాధించదగిన ఘనకార్యమేదీ లేదని … Read More

శవపేటికలు చేసేవాడు

శవపేటికలు తయరుచేసే అడ్రియన్ ప్రొఖోరోవ్ మిగిలిన వస్తువులన్ని శవయాత్ర వాహనంలోకి ఎక్కించి, నలుగవసారి వాహనాన్ని బస్మాన్నియా నుండి నికిట్స్కేయా వీధి వైపు పరుగెత్తించాడు. అడ్రియన్ ప్రొఖోరోవ్ తన … Read More

ఎల్లమ్మ, మల్లమ్మల గోస.. సదివి కండ్ల నీళ్ళు కుక్కుకోకపోతే ఒట్టు!

నూర శ్రీనివాస్ సర్ అన్నట్టు ఈ కథల్ల కమురు వాసన, కనరు వాసన, నెనరు వాసన మస్తుగ ఉన్నది. మట్టిని ముద్దాడిన కథలు. తెలంగాణను అమిరిచ్చుకున్న కథలు. … Read More

‘వియ్యుక్క’: మహిళల పోరాట గాథల సంకలనం

2023లో విరసంవారు ‘వియ్యుక్క’ అనే ఆరు కథా సంకలనాలను ప్రచురించారు. ఒక్కొక్కటీ సుమారు 500 పేజీలు   ఉన్న ఈ సంకలనాలన్నీ కూడా మావోయిస్టు ఉద్యమంలో పాల్గొన్న … Read More

దేవుడుండే చోటు

ధనుర్మాసం మొదటి రోజు. ఊరి జనమంతా పెద్దాయన అని ఆప్యాయంగా, గౌరవంగా పిలుచుకునే సూరిబాబుగారు కొబ్బరికాయ కొట్టి, దేవుడి పల్లకీ ఒక పక్క కాసి రెండు అడుగులు … Read More

తెలుగు భారతాలూ…యెం.టి.వాసుదేవన్ నాయర్  భీమాయణమూ… 

యెం.టి.వాసుదేవన్ నాయర్ గారి భీమాయణం  (రాండమూఝం) నవలకు ముందుమాట రాయమని మిత్రుడు, కథాప్రపంచం ప్రచురణ కర్త కిరణ్ అడగ్గానే నేనా పనికి సిద్దం గావడానికి మూడు కారణాలున్నాయి. … Read More