పూర్ణచంద్రోదయం

ఎండి శుష్కించిన నేలను ఎట్టకేలకు తొలకరి వానలు కరుణించాయి. గాలివాటం మారింది. వర్షాకాలం మొదలైపోయింది. మూడు రోజులుగా ముసురు. నేడు సముద్రం వైపునుండి గాలి ఉధృతంగా వీస్తోంది. … Read More