ఈ ఉపన్యాసాల ప్రధాన ఉద్దేశం దోస్తాయివ్స్కీ ఉత్తమ రచనలను చదివి, వాటిలోని ప్రధానమయిన సాహిత్య, భావజాల అంశాలను పరిచయం చేయడం.
దోస్తాయివ్స్కీ మరీ అంత కష్టపడి అర్థం … Read More
Month: February 2025
కాల్పనికత, వాస్తవికతల కలనేత ‘పట్టుతోవ’
క్రీ.పూ. రెండవ శతాబ్దంలో ఏర్పడి విస్తరించి, సుమారుగా 15వ శతాబ్దం వరకూ అంటే 1600 సంవత్సరాల పాటు వాడుకలో ఉండిన పట్టుతోవ (Silk Route)కి విశేషమైన చారిత్రక … Read More
నమ్మకం వమ్మయ్యింది
రాత్రి ఆలస్యంగా నిద్ర పోవడం వలన ఉదయం ఆలస్యంగానే నిద్ర లేచాడు టీచర్ బాల గంగాధర్. లేచిన వెంటనే గబగబా కాలకృత్యాలు ముగించుకుని స్నానపానాలు కానించి టిఫిన్ … Read More
పిచ్చివాని డైరి
ఇద్దరన్నదమ్ములు. వారిపేర్లిక్కడ అనవసరం. వారు నాకు చదువుకునే రోజుల్లో భలే నేస్తాలు. కానీ చాలా సంవత్సరాల ఎడబాటువల్ల మా సాన్నిహిత్యం పోయింది. వారిలో ఒకరు సుస్తీగావున్నారని నాకు … Read More
ఇరవైకుంటల పొలం
మా అబ్బ'(నాన్న) బేరం ఊళ్లెంబడి తిరుక్కుంటా కావిడి మోసుకుంటా అలిసిపోయేటోడు. గూడలు పడిపోతున్నయ్’ అని నొప్పుల్తో బాధపడేటోడు. నెత్తిమీద తట్టలు, మూటలు మోసిమోసీ వొత్తుజుట్టు పలచబడ్డది. ఇంటికొచ్చినంక … Read More
ఊపిరి పీల్చడానికి కూడా అనుమతిని కోరే కట్టుబాట్ల కంచెలు
నిశ్శబ్దం నిండిన వీధుల్లోనుండి నడుస్తున్నప్పుడు, నిర్మానుష్యపు వాసనలు వెదజల్లే చోట గుండెచప్పుడు కూడా గుర్రంలా దౌడు తీయడాన్ని ఎంత మంది తమ అనుభవంలోకి తెచ్చుకున్నారో కానీ.., ఈ … Read More
నీ శవాన్ని పోస్టుమార్టం చేస్తే ఏమొస్తుంది చెప్పు
అవును..నీ శవానికి పోస్టుమార్టం చేస్తే ఏం దొరుకుతుంది ?… Read More
మెదడులో కరడుగట్టిన ద్వేష భక్తి మితిమీరిన జాతీయతావాదపు విషం..
తక్కువ - ఎక్కువ కులాలనే మాలిన్యం
హృదయంలో
కథనరంగం మీద కవి అద్దిన రంగులు, ఈ కథలు.
రంగులతో భావాలను వ్యక్తం చేసే సంవిధానం వంశీకృష్ణ గారి మూడో కథా సంపుటి లో కన్పిస్తున్నది. ఆలోచనలకీ రంగులుంటాయి. పెద్ద పెద్ద సామాజిక భావనలు ఒకానొక రంగుతో … Read More
వదిలేయబడ్డ ఆ థియేటర్లో….
… Read More
బీరుట్ నగరంలో
వదిలేయబడ్డ ఆ థియేటర్లో
నాకో సీటుంది
నాటకం స్క్రిప్ట్ బాగా లేదని కాదు!
ఇంకేదైనా కారణంగా
నా చివరి అంకాన్ని
అనుకున్నట్టుగా గుర్తుంచుకుంటానో
మర్చిపోతానో!