ఒక్క సన్నివేశం చాలు!

ప్రతి వర్తమానం 
కొన్ని పాత్రల క్లైమాక్స్ -
తెరలేచినట్టు
అంకం ముగిసినట్టు
నిష్క్రమించే పాత్రల నిరంతరత -

ఏ రంగు డబ్బాలో ముంచి తీసినా
నీ చేతులకు
Read More

నా చదువు కథ Part – 7

ఇంటర్మీడియట్   ఫస్ట్ క్లాస్ లో పాసయ్యాక ఒక మూడు సంవత్సరాలు 1974  నుండీ 1977వరకూ నేను చదువుకు ఫుల్ స్టాప్ పెట్టి ఇంట్లోనే ఖాళీగా వుండవలసి వచ్చింది.… Read More

చలం సావిత్రి – ఆత్మధర్మాన్వేషణ

సాగరంలో ఒక కల్లోల కెరటం పుట్టినట్లు, నిశ్చలతటాకాన్ని ఒక గాలి తెర సంక్షోభ పరచి నట్లు, తెలుగు సాహిత్యాన్ని తన రచనలతో ముంచెత్తిన జలపాతం చలం(1894 – … Read More

మనిషి లోగో..


మనిషి అడుగులెమ్మటి డబ్బు
వేల కాళ్ళేసుకొని నడిచొస్తుంది
మనిషి నీడలెమ్మటి డబ్బు
ఈ.ఎమ్.ఐలుగా వెంటపడుతుంది
మనిషి ఊపిరి వెంట డబ్బు
తెల్లటి బిల్లుకాగితాలై
వెంటాడుతుంది
చివరికి చావు
Read More

అనువాద సాహిత్యం (తెలుగులోకి – తెలుగులోంచి)

అనువాద సాహిత్యాన్ని గురించి యిటీవలి కాలంలో ఆంధ్రదేశంలో వ్యాపించిన కొన్ని అపప్రథలను గురించి ప్రస్తావించడం యిక్కడ అప్రస్తుతం కాదనుకొంటాను.

అనువాద సాహిత్యం చదవడమూ, దాన్ని … Read More

పవిత్ర జీవనం

సూచౌను దాటాక, ఎత్తైన నీలపు కొండలకు, వైషా సరస్సుకు మధ్య ఒక చిన్న గ్రామముంది. ఆ ఊరి పురాతన వీథులలో వరసగా రాళ్ళ తోరణాలు కట్టబడ్డాయి. చైనాలో … Read More

నీ మనసు ఏం చెబుతోంది? – చిత్రాంగద

చిత్రాంగద మణిపురీ రాజుకి ఒక్కగానొక్క కుమార్తె. రాజ్యాన్ని పరిపాలించటానికి కొడుకే కావాలనుకున్న రాజు ఆమెని తాను స్త్రీ అన్న విషయం ఆమెకే తెలియకుండా పూర్తి మగవాడిలా పెంచుతాడు. … Read More

ఒక పత్రికాధిపతి గురించి బ్లాక్ అండ్ వైట్ కథనం

మిత్రులు గోవిందరాజు చక్రధర్ రాసిన ‘రామోజీరావు, ఉన్నది ఉన్నట్టు’ అనే పుస్తకం ముఖచిత్రాన్ని ఆమధ్య ఫేస్ బుక్ లో చూసి, బహుశా రామోజీరావు జీవితచరిత్ర అయుంటుందనుకున్నాను. అప్పుడు … Read More

భూటాన్ యాత్ర అంటే? ఆనంద, ఆరోగ్యాలకలగలిసిన యాత్రే! PART 5

 21ఏప్రియల్, 2024  యధావిధిగానే  మా దంపతులం  ఉదయం నాలుగ్గంటలకల్లా లేచి కాలకృత్యాలు, స్నానాదులు పూర్తిచేసుకుని కూర్చున్నాము.  మిగతా మిత్రులంతా ఒక్కొక్కరే  లేచి మెల మెల్లాగా  తయారవ్వసాగారు.

 నేను … Read More