దీపాలపల్లె బోవాలె

పది గంటలకి స్పెషల్ వార్డులో లైట్లు తీసేశారు. నీలంరంగులో రాత్రి లైట్లు వెలిగేయి. అప్పుడప్పుడు వెలుతురు మారినప్పుడల్లా నాగముని అడుగుతుంటాడు. “బుజ్జీ, ఇప్పుడు టయం ఎంత?” రమణి … Read More

తేనెపట్టిన కాలం

నేలంతా పూలతో
చెట్లంతా పూలవాసనలతో నిండిపోయాక
మబ్బులు నడుము చుట్టూతా
కొన్ని మెరుపుల్ని అల్లుకొని వెలుగుతున్నాక

నల్లనిరెక్కల అందగాడు
కొన్ని పాటలను పట్టుకొచ్చి రికామిగా తిరిగి
పూలగుత్తులతో
Read More

మార్క్సూ కావాలి, అంబేద్కరూ కావాలి – వాళై (Vaazhai)

అతి చిన్న కథ, లోకేషన్‌కూడా ఒకే చిన్న ఊరు, మార్కెట్ ఉన్న నటులు కూడా లేరు. అయినా 20 కోట్లు వసూలు చేసింది వాళై (వాజ్హై) మారిసెల్వరాజ్ … Read More

ఈ కాలపు అవసరం

కష్టం వస్తే మనసు తల్లడిల్లుతుంది. కొద్దిసేపటికో , కొంతకాలానికో తేరుకొని ఆ కష్టాల నుండి గట్టెక్కడానికి ప్రయత్నిస్తాం. ఆ కష్టం తీరేది కాదనుకుంటే ఆ కష్టంతోనే కలిసి … Read More

రాస్తే ఏమొస్తుంది?

ప్రపంచంలోని కాలాలను, ఎల్లలను పక్కన పెట్టండి. అసలు వివిధ కాలాల్లో కవులు, రచయితలు ఎందుకు రాస్తూ వస్తున్నారు? ఎందుకింత సాహిత్య సృజన జరిగింది?

పాతకాలంలో రాజుల మెప్పు … Read More

తొలిజ్ఞాపకం

మా అమ్మకు కాన్పు చేసిన మంత్రసాని  ఇరుప (బొడ్రాయి) అచ్చయ్య భార్య – ఈమె కుంజ రామయ్య అక్క- రాత్రంతా నెప్పుల్తో మా అమ్మ ఏడుస్తుంటే , … Read More

ప్రేమించాడో, ప్రేమించాననుకున్నాడో గానీ సుబ్బారావు ప్రేమించానన్నాడు.
* * *
ప్రేమకు ముందు సుబ్బారావు ఎవరినీ ప్రేమించకుండా బుద్దిగా చదువుకునే కోవకు చెందిన యువకుడు.క్లాసు పుస్తకాలే చదువనుకోక, … Read More