నా బాల్యపు హీరో

నా బాల్యంతో విడదీయరాని ఇద్దరు వ్యక్తులు, ఇప్పుడు లేరు!

ఏపె ఈరయ్య – మల్లయ్య మావ కొడుకు. చిన్నప్పుడే వాళ్ళమ్మ బాలమ్మ మారుమనువుకు పోతే తల్లిలేకుండా పెరిగినవాడు. … Read More

బతుకుకథ -17

మేం ముగ్గురం స్నేహితులం. చింత రాములు, ఇరప రాములు, నేను. ఒక తోటోళ్లం. ఊహ తెలిశాక బుగ్గవాగులో ఎక్కువగా ఈతలు కొట్టినవాళ్ళం మేం. 

చింత రాములు వాళ్ళ … Read More

కొత్తగూడెం

కారేపల్లి హైస్కూల్ ల పదో తరగతిల (1977-78)సెకండ్ క్లాసుల పాసయిన. ఇద్దరు ఫస్ట్ క్లాసుల, నేనూ, ముక్కా రాధాకృష్ణ , చెంచయ్య గారి కొడుకు పుల్లారావు సెకండ్ … Read More

కిరాణాకొట్టుగుమస్తా

బుర్రకథ నేర్చుకుందానుకున్నా, అదీ పడలేదు. ఏడనన్న హార్మోనీయం నేర్చుకుందామనుకున్నా, అదీ పడలేదు. ఏందో- అట్ల అయిపోయింది. తీరిక ఉన్నట్లు ఎప్పుడూ లేదు. చుట్టూతా ఆకలి. ఎటుచూసినా ఆకలి. … Read More

పగటేషగాళ్ళు

వాగుల ఆరోజుల్ల ఎప్పుడైనా కొద్దిగొప్ప నీళ్లుండేవి. వాగుల పెద్దపెద్ద రాళ్ళుండేవి. వాటిని ఒరుసుకుంట నీళ్లు పారేవి. పెద్దబండ మడుగు, నీళ్లచెలమ మడుగు, తోలెమోళ్ల మడుగు, నల్లవాగు బుగ్గవాగుకలిసే … Read More

మేకలుమేపడం

చదువుకునేరోజుల్లో ఆదివారాలు, సెలవులు పిలగాండ్లకు సంబురమే. మా ఇంట్ల పిలగాండ్లకు మాత్రం ఇష్టం ఉండేది కాదు, చానామందికి పల్లెళ్ళ గంతేనేమో ! ఊరక కూసునేది ఉండదు. అట్లని … Read More

కవిత్వం

నాన్న గురించి ఎప్పుడూ మరిచింది లేదు. చిన్నప్పుడు మా అమ్మను కొడతడని కోపం ఉండేది. ఆయన కోపం కూడా భయంకరమైన కోపం. వాళ్లిద్దరూ తగవుపడితే అదొక రణరంగం. … Read More

దోస్తాయివ్స్కీ ప్రపంచము భిన్నమయినది

ఈ ఉపన్యాసాల ప్రధాన ఉద్దేశం దోస్తాయివ్స్కీ ఉత్తమ రచనలను చదివి, వాటిలోని ప్రధానమయిన సాహిత్య, భావజాల అంశాలను పరిచయం చేయడం.
 దోస్తాయివ్స్కీ మరీ అంత కష్టపడి అర్థం … Read More

ఇరవైకుంటల పొలం

మా అబ్బ'(నాన్న) బేరం ఊళ్లెంబడి తిరుక్కుంటా కావిడి మోసుకుంటా అలిసిపోయేటోడు. గూడలు పడిపోతున్నయ్’ అని నొప్పుల్తో బాధపడేటోడు. నెత్తిమీద తట్టలు, మూటలు మోసిమోసీ వొత్తుజుట్టు పలచబడ్డది. ఇంటికొచ్చినంక … Read More