దళిత కార్మికుల సమ్మె చరిత్రను తిరగరాసిన నవల

తెల్ల ఏనుగు:
నవల : జయమోహన్:
మూలం: తమిళం:
అనువాదం: కుమార్, అవినేని భాస్కర్

ప్రసిద్ధ చరిత్రకారుడు ఈ.హెచ్. కార్ “history is a dialogue between … Read More

హొగినేకల్

మేల్కొన్నాను. అయినా కళ్ళు తెరవడానికింకా మనసు రావడంలేదు. చల్లటి రాత్రి హాయైన నిద్ర ఇంకాసేపు కావాలనిపిస్తోంది. ఎక్కడినుంచో తడిసిన మట్టివాసన, విచ్చుకుంటున్న పూలవాసన.

సుదీర్ఘమైన నిశి తరువాత … Read More

‘సాన బెట్టిన పచ్చి దేహాగ్ని’ సిద్ధార్థ కవిత్వం

సిద్ధార్ధ కవిత్వ విలక్షణత తన మొదటి కవితా  సంపుటి దీపశిల తోనే రుజువయింది. తన కవిత్వం బహుళ స్థాయిలో ఆలోచింపజేసే స్వభావాన్ని కలిగిఉంటుంది. ఈ కవి తన … Read More

చిగురించిన వసంతం పార్ట్ – 6

అధ్యాయం-16

మొదటి అడుగు

నెఖ్లుడోవ్ చర్చి నుండి తిరిగొచ్చాక, మేనత్తలతో కలిసి ఉపవాసం విడిచిపెట్టాడు. రెజిమెంట్‌లో అబ్బిన అలవాటు ప్రకారం ఒక గ్లాసు మద్యంతో పాటు కొంత … Read More

ప్రేమకో అర్హత

నేను ప్రేమించాలంటే 
ముందుగా–
అక్షరమై వ్యక్తం కావాలి నువ్వు!

గులాబీలూ పాలమీగడా కలగలిసిన దేహఛాయా..
నేరేడు కళ్లూ, కెంపులద్దిన బుగ్గలూ
దైహిక సౌందర్యాంశలన్నీ
ఒక అంచె వరకే
Read More

చేతివృత్తులుమాయమోతున్నయ్


మట్టి కుండలు, ఇత్తడి బిందెలు
రాగి చెంబులు, మాయమై
ప్లాస్టిక్ వస్తువులు పొట్టకొట్టాయ్
కుదేలైన వృత్తి కళాకారులు
జీవన సమరం చేస్తున్నారు

పిడకల దాలిపైమట్టికుండలో
ఎర్రగా కాగిన
Read More

మోదుగుల గడ్డ

ధనుర్మాసం, సోమవారం ఏకాదశి తెల్లవారు జామున ఐదు గంటల కల్లా అర్చకుడు యామనాచార్యులు ఫణిగిరి గ్రామం నడిబొడ్డునున్న  శ్రీసీతారామచంద్రస్వామి వారి చిన్న కోవెలలో అభిషేకాదులను, నివేదనలను, తిరుప్పావై … Read More

జీవన సంధ్య

నులి వెచ్చని సూర్య కిరణాలు, పిల్ల తెమ్మెరుల సాయంతో కిటికీకి ఉన్న స్క్రీన్ను తొలగించుకొని, నుదుట మీద పడగా, చెదిరిన ముంగురులను సవరించుకొని, నళిని నెమ్మదిగా లేచి, … Read More