కల్లి

కల్లి నన్ను అనుసరిస్తూ ఎనిమిది మైళ్ళు 
నడిచింది అంగడి దాకా –
అక్కడ ఆవులూ మేకలూ ఎద్దులూ ఒంటెలూ...
పశువుల కొనుగోళ్ళూ అమ్మకాలూ జరుగుతాయి
బానిసల క్రయ
Read More

చీనా కవి దుఫు కవితలు part 2

1.ఒక జాబు 

—--------------


ఈ రాజ్యం కుప్పకూలింది.

నదులూ,పర్వతాలే మనగలుగుతాయి.


నగరంలో వసంతం..

మొక్కలూ,చెట్లూ ఏపుగా పెరుగుతాయి.


చూడబోతే ఇలాంటి సమయాల్లో

కుసుమాలూ కన్నీరు కారుస్తాయి.


పక్షులు
Read More

‘లోయ చివరి రహస్యం’ లో మాంత్రిక వాస్తవికత

గత రెండు దశబ్ధాలలో అత్యంత ప్రయోగాత్మకమైన కథలు రాసిన రచయితలలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన పేరు భగవంతం.  కథా రచనలో భగవంతం ఈ రెండు దశాబ్ధాల కాలంలో గొప్ప … Read More

మనిషి లోగో..


మనిషి అడుగులెమ్మటి డబ్బు
వేల కాళ్ళేసుకొని నడిచొస్తుంది
మనిషి నీడలెమ్మటి డబ్బు
ఈ.ఎమ్.ఐలుగా వెంటపడుతుంది
మనిషి ఊపిరి వెంట డబ్బు
తెల్లటి బిల్లుకాగితాలై
వెంటాడుతుంది
చివరికి చావు
Read More

నేను రాయడం యెలా నేర్చుకున్నాను

కామ్రేడ్స్,

   నాకు మాట్లాడే అవకాశం వచ్చిన ప్రతి పట్టణంలో నన్ను చాలా మంది  నోటి మాటగానో, రాత మూలకంగానో నేను రాయడం యెలా నేర్చుకున్నదీ చెప్పమని … Read More