రచన: జక్కని వేణుమాధవ్
గాత్రం: హనుమంత రావు
జక్కని వేణుమాధవ్
రచన: జక్కని వేణుమాధవ్
గాత్రం: హనుమంత రావు
Spread the love నేను బొంబాయికి తిరిగి వెళ్ళడానికి ఢిల్లీని వదిలి వెళ్ళాల్సినప్పుడు, నాకు చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే మంచి మంచి స్నేహితులను, అలాగే నా భార్య మెచ్చుకున్న, ప్రతి నెలా ఒకటో తేదీన మాకు 250 రూపాయలు సంపాదించి పెట్టే స్థిరమైన, సులభమైన ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ, అకస్మాత్తుగా వెళ్ళిపోవాలనే బలమైన కోరిక నన్ను ఆవరించింది. నా భార్య ఏడుస్తూ, గొడవ చేస్తున్నా కూడా అది నన్ను […]
Spread the love ఖుషియా ఆలోచిస్తున్నాడు. అతను కొంచెం నల్లటి పొగాకు కొనుక్కుని, కిళ్ళీ అమ్మేవాడి కొట్టు దగ్గర తనకు ఇష్టమైన ప్రదేశంలో కూర్చున్నాడు. ప్రతి రాత్రి ఎనిమిదిన్నర గంటలకు ఆటో సామాన్ల కొట్టు మూతపడే సమయానికి, అక్కడ ఉన్న ఎత్తైన బండరాయి అతని స్థావరంగా మారుతుంది. అతను నెమ్మదిగా కిళ్ళీ నములుతూ ఆలోచిస్తున్నాడు. కిళ్ళీ అతని లాలాజలంతో కలిసిపోయి చిక్కటి రసంగా మారింది. అది అతని పళ్ళ మధ్య నుంచి […]