పుష్పలత నవ్వింది

Spread the love

ఆడియో కథ: ‘పుష్పలత నవ్వింది’
రచన: కరుణ కుమార్
గాత్రం: హనుమంతరావు

కరుణ కుమార్

ఉత్తరాంధ్ర లో శ్రీకాకుళం జిల్లా కంట్రగడ గ్రామం స్వస్థలం.15 సంవత్సరాల వయసులోహోటల్ లో కార్మికుడిగా జీవితం మొదలుపెట్టి , రచయితగా, సినీ దర్శకుడిగా ప్రస్థానం కొనసాగిస్తున్నారు. మొదటి కథ 'చున్నీ' 2018 లో వ్రాసారు. 498, పుష్పలత నవ్వింది, మేఘమాల, జింగిల్ బెల్స్, పురుగు కథలు వివిధ కథా సంకలనాలలో ప్రచురితమయ్యాయి.

చలన చిత్ర దర్శకుడిగా పలాస1978 , శ్రీదేవి సోడా సెంటర్, కళాపురం చిత్రాలతో విభిన్నమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం 'మట్కా ' సినిమాను తెరకెక్కిస్తున్నారు. రాసిన కథలు తక్కువైనా ప్రభావ వంతంగా, సరళమైన భాషలో రాస్తారు. హైదరాబాద్ లో స్థిరపడ్డారు

హనుమంతరావు

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *