Chinghiz Aitmatov
Kumar Kunaparaju
Spread the love అధ్యాయం- 7 కోర్ట్ ఉద్యోగులు చివరికి మాథ్యూ నికిటిచ్ కూడా కోర్టుకి వచ్చేసాడు. అప్పుడు ఒక బక్కపలుచటి బంట్రోతు జ్యూరీ సభ్యులున్న గదిలోకి ప్రవేశించాడు. సన్నటి పొడవైన మెడతో, కింది పెదవి ఒకపక్కకు పొడుచుకొచ్చినట్టుగా వుంది. పక్కవాలుగా నడుస్తూ అచ్చం టర్కీకోడిలా ఉన్నాడతను . ఆ బంట్రోతు నిజాయితీగలవాడు. యూనివర్సిటీలో చదువుకున్నవాడు. కానీ మద్యం మత్తుకి బానిసైపోవడం వల్ల ఏ ఉద్యోగంలోనూ ఎక్కువ కాలం నిలబడలేకపోయాడు. మూడునెలల […]