Kumar Kunaparaju
Spread the love నవంబర్ మొదటి రోజుల్లో పెట్రోగ్రాడ్ లో ప్రొవిజినల్ ప్రభుత్వం కూలిపోవడం గురించి భిన్న వదంతులు కొసాక్కులకు వింటూ ఉన్నారు. ఈ విషయంలో మిగిలిన వారి కన్నా ఎక్కువ సమాచారం ఉన్న సైన్యంలో ఆర్డర్లీలు మాత్రం ప్రొవిజినల్ ప్రభుత్వం అమెరికాకు పరారైందని, కెరెన్ స్కీ ని మాత్రం నావికులు పట్టుకున్నారని, వారు అతనికి గుండు చేసి, గుండు చేసి, చితకబాది, పెట్రోగ్రాడ్ అంతా రెండు రోజులు తిప్పారని చెప్పారు. […]
Spread the love సుబ్బమ్మ వీధిలో గొంతుకు కూర్చుని ముగ్గు వేస్తోంది. ఇంకా పూర్తిగా ఆరని జుట్టు ఆమె వీపు మీది రవికకు చెమ్మని చేరుస్తోంది. ఆమె పాదాలకు కళ్ళాపు పేడ అంటుకునుంది. ఓ మూలనుంచి ముగ్గు వేసుకొస్తోంది. పండారం ఇంటి ముంగిటికొచ్చి జాగ్రత్తగా ముగ్గుని తప్పుకుని లోపలికి నడుస్తున్నాడు. అతన్ని చూడగానే సుబ్బమ్మ చేతిలో ముగ్గుపిండి గిన్నెతో లేచి నిల్చుంది. తడిసిన జుట్టు తన నుదుటి మీద నుంచి వెనక్కి […]