ఈ పాస్ పోర్ట్ లోని… Read More
నా రంగుని పీల్చేసిన నీడల్లో
వాళ్ళు నన్ను గుర్తించలేరు!
వాళ్లకు,
ఓ పర్యాటకుడు సేకరించే ఫొటోల్లా
నా గాయం వినోదాన్ని పంచే
Category: కవిత్వం
నువ్వు – నేను
నీదో లోకం… Read More
నాదో లోకం
భిన్న ప్రపంచాలం ఇద్దరం
అయినా రెక్కల క్రింద
కలల గుడ్లను పొదిగేందుకు
ఒకే గూటిలో పక్షులమయ్యాం
కాలం నదిలో
అక్షరాల గవ్వల
మాగన్ను నిద్రచ్ఛాయల్లో
నింపాది నిద్ర లేని… Read More
రాత్రులామెవి.
పక్క మీద పల్లేరుజ్ఞాపకాల
సలపరింపు.
అంటుకోని కళ్ళ లోపల
కారునలుపు కలలు.
నిద్రలోనే నిద్రాభంగాలు
ఏవో ఆశాభంగాలు
ఆకు అల్లాడదు గానీ
పరిమళ నజరానా
అవును ఇది అనుకొని చేసింది కాదు.… Read More
సుద్దముక్క తీసుకున్నట్టో
పుస్తకం చేతిలోకి తోసుకున్నట్టో
చల్లనిమాటతో పిల్లల్ని దగ్గరకు తీసుకున్నట్టో
తీయనినవ్వుతో భయం పోగొట్టినట్టో గానీ..
ఇది అనుకొని
రక్తపు రంగు రొట్టె…!
అస్పష్టంగా తెల్లారిందీరోజు… Read More
దట్టమైన పొగ మబ్బుల చాటుగా
అయిష్టంగానే ఉదయించాడు సూర్యుడు
బతుకు భవనాలు కాలి కూలిపోతూఉంటే
తూర్పు దిక్కును కప్పేసింది
ఖనిజపు బూడిద
మేఘాల సిరల్లో
ఎదురు చూపులు..!!
ఎక్కడో కాల గర్భంలో… Read More
కలిసిపోయిన కవనాల్ని
శిధిలమైన కావ్యాల్ని
మోసుకు వస్తాయి రోజులు..!!
సూరీడు వస్తాడు,
ఈ నేల మీద కొత్త కాంతుల్ని
కొత్త ఆశల్ని పూయిస్తాడు
దీపం వెలిగించి..
విద్యుత్తు పోయినపుడు… Read More
ఆమె దీపం వొత్తి వెలిగిస్తుంది.
చీకట్లో- కొంచెం వెలుగు కొంచెం నీడ
తేలాడే మొకాలతో
తారసపడతాం ఒకరికొకరం.
విద్వత్తు పోయినపుడూ
ఆమె దీపం వొత్తి
నేను అక్కడి నుంచి వచ్చాను
నేను అక్కడి నుంచి వచ్చాను… Read More
నాకు
స్వర్గస్తులైన నా వాళ్ళ
సజీవ జ్ఞాపకాలు ఉన్నాయి
నాకు అమ్మ ఉంది
అనేక కిటికీలు తెరచిన
ఎదురు చూపుల ఇల్లు
రాయబడని పాఠం
తొలి కానుపు బిడ్డవు , ఓహ్ అందరికీ ప్రియమైన వాడివి… Read More
నీ శైశవ కాలపు అమాయకత్వమూ మధురిమా
అన్నీ దూరపు మేఘాల్లో మాయమయ్యాయి
నువ్వు మేటి బాల