బుక్ ఫెయిర్‍లో భామాకలాపం

అంగ రంగ వైభవంగా బుక్ ఫెయిర్ మొదలైంది. ప్రారంభోత్సవానికి విచ్చేసిన అమాత్యశేఖరులు పుస్తక పఠనంతో కలిగే వెయ్యిన్నొక్క లాభాల గురించి మైకులు అదిరేట్టు ఉపన్యాసాలు దంచి వెళ్ళారు.… Read More

వాస్తవిక చిత్రణే కథలుగా

“సోవియట్ క్లాసిక్స్” అని పేరున్న ఈ చిన్న పుస్తకంలో ఎనిమిది కథలున్నాయి. తెలుగునాట సోవియట్ సాహిత్యానికి గల ప్రాచుర్యం మనకు తెలిసిందే. ప్రపంచంలో ఏ భాషకూ తీసిపోని … Read More

ది ఇడియట్ – పాఠకుడి నోట్సు

దొస్టోవిస్కీ నవల – ది ఇడియట్ – పాఠకుడి నోట్సు

చదువరులకు ఆహ్వానం. ప్రపంచ ప్రసిద్ధ నవలల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ‘ఇడియట్’ నవల తొలి తెలుగు … Read More

చీనా కవిత్వ కాంతుల్లో

చైనా కవిత్వం గురించి మొదట గాలి నాసరరెడ్డి గారి దగ్గర విన్నాను. అప్పటికి ఆయన చైనా కవిత్వం తెలుగులోకి అనువాదం చేసి వున్నాడు. ఆయన అనువాదంలో చైనా … Read More

ఎదురు చూపులు..!!

ఎక్కడో కాల గర్భంలో 
కలిసిపోయిన కవనాల్ని
శిధిలమైన కావ్యాల్ని
మోసుకు వస్తాయి రోజులు..!!


సూరీడు వస్తాడు,
ఈ నేల మీద కొత్త కాంతుల్ని
కొత్త ఆశల్ని పూయిస్తాడు
Read More

డాన్ నది ప్రశాంతంగా ప్రవహిస్తోంది Part 21

నవంబర్ మొదటి రోజుల్లో పెట్రోగ్రాడ్ లో ప్రొవిజినల్ ప్రభుత్వం కూలిపోవడం గురించి భిన్న వదంతులు కొసాక్కులకు వింటూ ఉన్నారు. ఈ విషయంలో మిగిలిన వారి కన్నా ఎక్కువ … Read More

ముత్రాసిగూడెం 

ఊళ్ళల్ల బేరం చేసుకుంట అబ్బా అందరితో మంచిగుండేటోడు. పతొక్కరు ఆయన్ని మంచిగ చూసుకునేటోళ్లు. అరుసుకునేటోళ్లు. ‘ఇగో ఈ కోడిపెట్ట తీస్కపోయి పిలగాండ్లకు పెట్టు, ఇగో ఈ సెనక్కాయలు … Read More

ఉప్పలపాడు పక్షుల రక్షిత కేంద్రం

ఎప్పుడూ తలవనిది, చూడాలని అనుకోనిది చూడటం గొప్ప అనుభూతినిస్తుందేమో! 

నాకైతే ఉప్పలపాడు పక్షుల రక్షిత కేంద్రం చూడటం అటువంటి గొప్ప అనుభూతి మిగిల్చింది. అది ఊహించని బహుమతి అని చెప్పుకోవచ్చు. 

నవంబర్ … Read More