నా పద్నాలుగవయేట నా తల్లిదండ్రులు, నన్ను పంటచేలకు కాపలాదారుడిగా పెట్టారు. ఒక తగరపు డబ్బాను పుల్లతో కొట్టుకుంటూ, పొలంగట్లపై అరుస్తూ పరుగెత్తాలి. ఆ శబ్దానికి పిచ్చుకలు చెల్లాచెదురై, … Read More
Month: June 2025
పవిత్ర స్థలం!
వెళ్ళేటప్పుడు అడక్కూడదు…
ఎక్కడికనేనా?
శుభము కలుగుగాక!
గుడికి.
పర్లేదు, దేవుణ్ణి చూడడానికీ విఘ్నమేముంటుంది?
ఏదైనా మనలోనే వుంటుంది.
ఏమిటి?, దైవమా?
అర్థమైంది, గుళ్ళోనే కాదు, నాలోనూ నేను … Read More
ఆత్మదర్శము
హుస్సేన్‌సాగర్ ఎక్స్‌ప్రెస్ దిగి, టాక్సీ తీసుకొని ఉదయం 5.45 కల్లా అంధేరి చేరుకొని మాధవ్ ఇంటి తలుపు కొట్టాను. నేను వస్తున్నానన్న సంగతి వాడికి ముందే తెలుసు. … Read More
స్వీడన్ – నేరం – సంస్కరణ – 6
స్వీడిష్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ, కాస్మోనోవా
అది జూన్ 16, 2025, ఆదివారం
స్టాక్‌హోంలో ఒక చల్లని ఉదయం. చల్లటి గాలి శరీరాన్ని తాకుతూ, ఒక రకమైన … Read More
ఏ తూనికనూ కాదు!
నేనొక స్త్రీని… Read More
అంత కన్నా ఎక్కువా కాదు
ఎంత కన్నా తక్కువా కాదు
యథాతథంగా జీవితాన్ని స్వీకరిస్తాను
గాలిదారాలతో
కాకమ్మ కథలు అల్లను
పోగు వెంట పోగు
తీగ తెగి..
నేనిక్కడ చినుకులలో తడుస్తున్నాను.… Read More
నువ్వు తడుస్తున్నావా ?
నేనిక్కడ చందమామను చూస్తున్నాను.
నువ్వు చూస్తున్నావా?
నేనిక్కడ చిరుగాలిలో తేలుతున్నాను.
నువ్వు తేలుతున్నావా?
నేనిక్కడ కాలువలో
ఒక కాగితం
చీకటి తలుపులు
చీకటిపడుతున్న వాన ముసురులో కంగారుగా ఇళ్ళకు పరుగెడుతున్న జనం ఎగిరే గబ్బిలాల మాదిరి కనిపించారు రాజేందర్‌కి. ప్యాంటుపైకి బురద చిమ్ముతున్నా లెక్క చెయ్యకుండా గుంతలు పడిన ఇరుకురోడ్డును … Read More
