తెలుగు సాహితీ సాంస్కృతిక కళా రంగాలలో, కుల, మత, వర్గ, వర్ణ, ప్రాంత, దేశ, లింగ, వివక్షలను,విభేదాలను విడనాడి, ప్రేమ స్నేహ, సర్వ మానవ సమానత్వంలను పెంపొందిచడం కోసం వెలువడే సాహిత్యా అభివృద్ధికి కృషి చేస్తుంది. ఇటు వంటి కృషి చేసే వ్యక్తులను, సమూహలను, సంస్థలను సమర్ధిస్తుంది. రండి కొత్త వెలుగులకోసం మరోప్రపంచం వైపు కలిసి నడుద్దాం.