కె. వి. సుమలత
Spread the love ‘నవరస’ పత్రిక సంపాదకుడైన పండిట్ చోఖేలాల్ శర్మ గారి ధర్మపత్ని మరణించిన దగ్గర్నుంచీ, అతనికి స్త్రీల పట్ల అనురాగం ఎక్కువైంది.కాస్త రసికత కూడా ముదిరింది. పురుష రచయితలు పంపే మంచి, మంచి రచనలు కూడా చెత్తబుట్టలో పడేసి, స్త్రీలు రాసినవి మాత్రం ఎంతో క్రృతజ్ఞతతో స్వీకరించేవాడు. కేవలం వాటిని స్వీకరించడం మాత్రమే కాక, ఈ విధంగా వాటిని ప్రశంసించడం కూడా జరిగేది, ‘ మీ రచన చదివి, […]