పూడిక

వేప పువ్వు మెదిలే 
మా ఇంటి బావిలో
ఏడాదికోసారి
కనువిందుగా సాగే
పూడిక తీసే వేడుక

నీటిలోతుల్లో
నాన్న మునకలు వేసే కొద్దీ
అద్భుతాలు వెలికివస్తాయి.
కొబ్బరి
Read More

చీనా కవి దుఫు కవితలు

1.శ్వేతాశ్వం

—---------


ఈశాన్యం నుంచి

దౌడు తీసుకొచ్చింది

ఓ శ్వేతాశ్వం.


కాలి జీనుకి

గుచ్చుకొని రెండు బాణాలు..


పాపం..రౌతు !

అతని కథ ఎవరు చెపుతారు..?


అర్థరాత్రి
Read More

జాబిలి, పూవులు, మనిషి

నేను నా మధుపాత్ర ని పైకెత్తి
ఆకాశంలోని జాబిలిని
కిందకి రమ్మని ఆహ్వానిస్తాను.
జాబిలి నన్ను మన్నిస్తుందనుకుంటాను.


నేను నా మధుపాత్రను పైకెత్తి
పూలభారంతో వున్న కొమ్మలను
Read More

పూలను ఎలా ప్రేమించాలి?

మా నేల మీదకి వసంతం వచ్చింది.
ఎప్పటిలాగే తురాయిపూలు వికసించాయి.
కానీ చూడటానికే నాకు కళ్ళు లేవు.

పూల పుప్పొడి పాడయి
పడి వుండడం చూస్తున్నాను.
చలికాలం
Read More

నిరంతర ముట్టడిలో

నేను నిరంతర ముట్టడిలో వున్నాను.

నా నాలుక నుండి గొంతు దాక
కాలిగోరు దాక
అన్నీ ఆక్రమించారు.

తుపాకీలు ఊపుతూ
నన్ను చంపేస్తున్నారు.
ఒక పెద్ద తెల్లనోరు
Read More