రక్తపు రంగు రొట్టె…!

అస్పష్టంగా తెల్లారిందీరోజు 
దట్టమైన పొగ మబ్బుల చాటుగా
అయిష్టంగానే ఉదయించాడు సూర్యుడు 
బతుకు భవనాలు కాలి కూలిపోతూఉంటే
తూర్పు దిక్కును కప్పేసింది
ఖనిజపు బూడిద

మేఘాల సిరల్లో
Read More

నేను అక్కడి నుంచి వచ్చాను

నేను అక్కడి నుంచి వచ్చాను
నాకు
స్వర్గస్తులైన నా వాళ్ళ
సజీవ జ్ఞాపకాలు ఉన్నాయి

నాకు అమ్మ ఉంది
అనేక కిటికీలు తెరచిన
ఎదురు చూపుల ఇల్లు
Read More

రాయబడని పాఠం

తొలి కానుపు బిడ్డవు , ఓహ్ అందరికీ  ప్రియమైన వాడివి 
నీ శైశవ కాలపు అమాయకత్వమూ  మధురిమా
అన్నీ దూరపు మేఘాల్లో మాయమయ్యాయి
నువ్వు మేటి  బాల
Read More

గుర్తింపు కార్డు

రాసుకో!
నేను అరబ్బును
నా గుర్తింపు కార్డు సంఖ్య యాభై వేలు
నాకు ఎనిమిది మంది పిల్లలు
ఈ వేసవి తర్వాత
తొమ్మిదో సంతానం రాబోతోంది
Read More

జయంత్ పర్మార్ ఉర్దూ కవితలు

నీ పేరు 

ప్రతి పూరేకు మీద
నా వేళ్ళతో
నీ పేరు రాస్తాను
పువ్వు వాడిపోతుంది
కానీ నీ పేరు
పరిమళమై
చుట్టూరా వ్యాపిస్తుంది
*****
దారి
Read More

తమిళ సంగమ ప్రేమ కవిత్వం

మామిడి రెమ్మల్లా..
-------------------------
నేల ఎండిపోయింది.
వెదురుపొదలులు ఎండలో వాలిపోయాయి.
బాణాలతో బందిపోట్లు
బాటసారులను చంపి
దోపిడీ సొమ్ము పంచుకుంటారు.
ప్రతిచోట మదమెక్కిన ఏనుగులు సంచరిస్తాయి.

మిత్రమా..మిగతాదంతా
Read More

పూడిక

వేప పువ్వు మెదిలే 
మా ఇంటి బావిలో
ఏడాదికోసారి
కనువిందుగా సాగే
పూడిక తీసే వేడుక

నీటిలోతుల్లో
నాన్న మునకలు వేసే కొద్దీ
అద్భుతాలు వెలికివస్తాయి.
కొబ్బరి
Read More