వేసవి రాత్రి

Spread the love

నేను యీ వేసవి రాత్రి వేడి శ్వాసను అనుభవిస్తున్నాను, 
సుగంధ ద్రవ్యాలచెట్లు, తీగలు, పువ్వులు సున్నితమైన కోరికతో నిండి ఉన్నాయి.

తెల్లటి చిమ్మటలు దీపం చుట్టూ ఎగురుతూనే రెక్కలను రెపరెపలాడిస్తున్నాయి,
కాంతికి ఆకర్షితులవుతున్నాయి;
వేలాది జీవులు ఈ వేసవి రాత్రి మెల్లగా ఒక పాట పాడుతాయి!

కానీ నేను ఒంటరిగా ఉన్నాను,
నేను నీకు స్తుతులు ఎలా పాడగలను?
రా, రాత్రి! నా కోసం వేచి ఉన్న అందమైన ఆత్మను ఆవిష్కరించండి.

ఎలిజబెత్ స్టోడార్డ్
కపిల రాంకుమార్

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *