Spread the love అవును..నీ శవానికి పోస్టుమార్టం చేస్తే ఏం దొరుకుతుంది ?మెదడులో కరడుగట్టిన ద్వేష భక్తి మితిమీరిన జాతీయతావాదపు విషం.. తక్కువ – ఎక్కువ కులాలనే మాలిన్యంహృదయంలో పారుతున్న అధర్మ రక్తం తప్ప !…….అవును..నీ శవాన్ని పోస్టుమార్టం చేసినా ఏం దొరుకుతుందని చెప్పు?నీ జాతి కోసం లక్ష సార్లు చేసిన కుట్రలు.,గూండా గిరి..ఘోర హత్యాకాండలు ఇవే కదా దర్శనం ఇచ్చేది?నీ జాతి మంచి కోసం మాత్రం నీ అడుగులు ముందుకు […]
Spread the love ఈజిప్టులో ఏ గంటా ఇంకోదానిలా ఉండదు ప్రతీ క్షణమూ నైలునది పక్షి గుడ్డులోంచిమళ్లీ పుట్టిన జ్ఞాపకమవుతుంది ఎప్పుడో తేదీ తెలవదు గానీనేనక్కడ ఉన్నాను! అక్కడి పురా మానవుడుజ్ఞాన కాంతి విరజిమ్మే సూర్య దేవుణ్ణి సృష్టించాడు!అక్కడెవరైనాసొంత పేర్లను చెడిపేసుకొని”నైలు నది పుత్రుడ”నేగొప్ప పేరును రాసుకుంటారులోతైన నిరాశా అగాధంలోంచి బయటపడడానికి మొదటి క్షణం నుంచేమీరు కూడా మిమ్మల్ని”నెలునది పుత్రుడా! “అని పిలుచుకుంటారుఅక్కడ మట్టిలో కలిసి పోయిన వాళ్ళూమట్టితో కలిసి జీవిస్తున్న […]
Spread the love తొలి కానుపు బిడ్డవు , ఓహ్ అందరికీ ప్రియమైన వాడివి నీ శైశవ కాలపు అమాయకత్వమూ మధురిమా అన్నీ దూరపు మేఘాల్లో మాయమయ్యాయి నువ్వు మేటి బాల పురస్కారాన్ని గెల్చుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నాను ఆశ్చర్య చికితులను చేసిన ప్రియమైన బొద్దు పిల్లాడా నీ అందాన్ని నేను రోజూ నెమరేసుకుంటాను నిన్ను చూస్తూ ఆనందలోకంలో విహరించాను నీ ప్రతి అల్లరి చేష్టకూ ఆటపాటకూ మురిసిపోయాను ప్రతి నిముషమూ […]