Venu Gopal Reddy
Spread the love అధ్యాయం 13 సైన్యంలో జీవితం ఆ తర్వాత కటూషాని మూడేళ్ళకు పైగా చూడలేదు నెఖ్లుడోవ్. మళ్ళీ ఆమెను చూసే సమయానికి అతను ఆఫీసర్గా ప్రమోషన్ తీసుకుని తన రెజిమెంట్లో చేరేందుకు వెళ్తున్నాడు. అదే దోవలో ఉన్న మేనత్తల దగ్గర కొన్నిరోజులు గడపాలనుకుని అక్కడికి వచ్చాడు. మూడేళ్ళకిందటి వేసవిలో వాళ్ళతో గడిపిన కుర్రాడు కాదు ఇప్పుడతను. చాలా మారిపోయాడు. అప్పడు అతను ఏ మంచిపని కోసమైనా తనను తాను […]