Venu Gopal Reddy
Spread the love మూడవ భాగం అధ్యాయం-3 పచ్చని సూర్యకాంతి తెచ్చిన ఉక్కపోతతో కప్పబడినట్టు ఉంది ఆ పచ్చిక మైదానం. పంటలు కోసే యంత్రం పట్టుకుంటేనే చుర్రుమనేంత కాలుతూ ఉంటే, నీలం-పచ్చ మిళిత రంగులో ఉన్న ఆకాశం కూడా తలెత్తి చూడటానికి భయపడేంత వేడిగా ఉంది.గోధుమలు కోసినా, అక్కడక్కడా పెరిగిన చిన్న పొదలు, వాటికి పూసిన పూలతో అక్కడంతా పసుపుపచ్చగా ఉంది. ధాన్యం కోతల కోసం ఆ గ్రామమంతా […]
Spread the love అధ్యాయం- 10 విచారణ – అభియోగం. ———————- అభియోగపత్రం ఈ విధంగా సాగింది: జనవరి 17వ తేదీన ‘మౌరిటానియా’ లాడ్జ్‌లో, కౌర్గాన్ నగరానికి చెందిన సెకండ్ గిల్డ్ వ్యాపారవేత్త ‘థెరపాంట్ ఎమిలియానోవిచ్ స్మెల్కాఫ్’ హఠాత్తుగా మరణించాడు. నాల్గవజిల్లాకు చెందిన స్థానిక పోలీస్ డాక్టర్ ధృవీకరణ ప్రకారం అధిక మొత్తంలో మద్యం సేవించడం వల్ల గుండెపోటుతో స్మెల్కాఫ్ మరణం సంభవించింది. సదరు స్మెల్కాఫ్ శరీరాన్ని ఖననం చేసారు. చాలారోజులు […]
Spread the love సార్జెంట్ ఆఫ్ ది గార్డ్స్ యువకుడిగా ఉన్నప్పుడే నీ గౌరవాన్ని కాపాడుకో ఒక సామెత మా నాన్న సంగతి. నాన్న పేరు ఆండ్రే పెట్రోవిచ్ గ్రిన్యోవ్. యువకుడిగా ఉన్నప్పుడు, కౌంట్ మున్నిచ్ కింద పనిచేసి 1765లో ఫస్ట్ మేజర్ ర్యాంక్‌లో రిటైరయ్యాడు. రిటైరయిన తరువాత సింబిర్స్క్ ప్రావిన్స్‌లో మా అమ్మ అవ్దోత్యా వాసిల్యేవ్నాను పెళ్లి చేసుకుని, మా తాతగారిచ్చిన చిన్న ఎస్టేట్‌లో సెటిలయ్యారు. మేము మొత్తం తొమ్మిదిమంది. […]