దోస్తోయేవ్స్కీ రచించిన ఇడియట్
అనువాదం: వేణుగోపాలరెడ్డి
గాత్రం: ఆకుల మల్లేశ్వరరావు
Venu Gopal Reddy
దోస్తోయేవ్స్కీ రచించిన ఇడియట్
అనువాదం: వేణుగోపాలరెడ్డి
గాత్రం: ఆకుల మల్లేశ్వరరావు
Spread the love అధ్యాయం-17 వరి ఇంకా పూర్తిగా కుప్ప నూర్చి ఇంటికి తీసుకురాకముందే గోధుమ కాలం వచ్చేసింది. సారవంతమైన భూమి దగ్గర, కొండ ప్రాంతం దగ్గర ఆకులు ముడుచుకుపోయి, పచ్చ రంగులోకి మారితే; కోతలు అయిపోయిన చోట ఉన్న చెట్ల కాండాలు ఎండిపోతూ ఉన్నాయి. ఈ సారి పంట బాగా పండింది. ధాన్యం పై నుండి చూస్తేనే నిండుగా, ఎప్పటికన్నా పుష్కలంగా ఉన్నట్టు కనిపిస్తుంది. […]
Spread the love అధ్యాయం-16 మొదటి అడుగు నెఖ్లుడోవ్ చర్చి నుండి తిరిగొచ్చాక, మేనత్తలతో కలిసి ఉపవాసం విడిచిపెట్టాడు. రెజిమెంట్లో అబ్బిన అలవాటు ప్రకారం ఒక గ్లాసు మద్యంతో పాటు కొంత వైన్ తాగి, బట్టలు మార్చుకోకుండానే తన గదికి వెళ్ళి వెంటనే నిద్రపోయాడు. తలుపు తట్టిన శబ్దానికి మెలకువ వచ్చింది. అది ‘ఆమె’ తలుపు తడుతున్న శబ్దమని అతనికి తెలుసు. కళ్ళు నులుముకుంటూ, ఒళ్ళు విరుచుకుంటూ లేచాడు. ‘కటూషా నువ్వేనా? […]
Spread the love ఆ తర్వాత కొద్ది నిమిషాల నిశ్శబ్దం. తర్వాత అదే స్వరం బాధతో మూలుగుతూ, ఆ దెబ్బల మధ్య ‘జిత్తులమారి నక్కల్లారా! విప్లవ వ్యతిరేకుల్లారా!…నన్ను కొట్టండి!”అంటూ ధిక్కారంతో ధ్వనించింది. ఫట్,ఫట్ మంటూ దెబ్బల శబ్దాలు. లాగుటిన్ లిస్ట్ నిట్ స్కీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, అతని మోకాలు పట్టుకుంటూ, ‘దయ చూపించండి’,అని వేడుకున్నాడు. ‘నువ్వు పక్కకి పో!’ ‘మేజర్! ….లిస్ట్ నిట్ స్కీ! …మీకు […]