దోస్తోయేవ్స్కీ రచించిన ఇడియట్
అనువాదం: వేణుగోపాలరెడ్డి
గాత్రం: ఆకుల మల్లేశ్వరరావు
Venu Gopal Reddy
దోస్తోయేవ్స్కీ రచించిన ఇడియట్
అనువాదం: వేణుగోపాలరెడ్డి
గాత్రం: ఆకుల మల్లేశ్వరరావు
Spread the love ఆ తర్వాత కొద్ది నిమిషాల నిశ్శబ్దం. తర్వాత అదే స్వరం బాధతో మూలుగుతూ, ఆ దెబ్బల మధ్య ‘జిత్తులమారి నక్కల్లారా! విప్లవ వ్యతిరేకుల్లారా!…నన్ను కొట్టండి!”అంటూ ధిక్కారంతో ధ్వనించింది. ఫట్,ఫట్ మంటూ దెబ్బల శబ్దాలు. లాగుటిన్ లిస్ట్ నిట్ స్కీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, అతని మోకాలు పట్టుకుంటూ, ‘దయ చూపించండి’,అని వేడుకున్నాడు. ‘నువ్వు పక్కకి పో!’ ‘మేజర్! ….లిస్ట్ నిట్ స్కీ! …మీకు […]
Spread the love అధ్యాయం 19 విచారణ: పునః ప్రారంభం ఇలాంటి మానసిక స్థితిలో నెఖ్లుడోవ్ కోర్ట్ నుండి బయటకు వచ్చి జ్యూరీలున్న గదిలోకి వెళ్ళాడు. అతను కిటికీ పక్కన కూర్చొని సిగరెట్ కాలుస్తూ, నిశ్శబ్దంగా వారి పిచ్చాపాటీ మాటలు వింటూ ఉన్నాడు. చలాకీ వ్యాపారి మాత్రం స్మెల్కాఫ్ గడిపిన విలాసవంతమైన జీవితం గురించి తెగ పొగిడేస్తున్నాడు. ‘‘చూసావా, ముసలోడు గట్టోడు. అసలైన సైబీరియన్ మగాడి స్టైల్ అలా ఉంటుంది. ఏం […]
Spread the love డాన్ విప్లవ చరిత్రలో ప్రముఖ పాత్ర పోషించబోతున్న ఇంకొక కొసాక్కును కలిసే అవకాశం గ్రెగరికి నవంబరులో వచ్చింది. అతను కలిసిన ఆ వ్యక్తి పేరు ఫ్యోదోర్ పోడ్తియోల్కొవ్. కొంత ఊగిసలాట తర్వాత మరలా పూర్వపు సత్యాలు గ్రెగరి మనసును వెంటాడాయి. ఆ రోజు మధ్యాహ్నం నుండి మంచు వర్షం కురుస్తూ ఉంది. సాయంత్రానికి ఆకాశం కాస్త తెరిపినపడింది. గ్రెగరి తన స్టానిట్సాకి చెందిన 28 వ రెజిమెంటు […]