Venu Gopal Reddy
Spread the love సెప్టెంబర్ 2 ‘యుద్ధం-శాంతి’లో టాల్ స్టాయ్ ఒక ప్రకరణంలో ఓ చోట, శత్రు సైన్యాల గురించి,కనిపించని ఓ అజ్ఞాత రేఖ ఎలా చావుకి బతుక్కి మధ్య సరిహద్దు గీతలా నిలబడుతుందో రాశాడు నికొలాయ్ రోస్తోవ్ ఉన్న దళం మీద దాడి జరిగినప్పుడు, ఆ గీత అతని దృష్టిలో మెదిలింది. ఆ ప్రకరణాన్ని ఈ సందర్బంగా నేను గుర్తు తెచ్చుకున్నాను, ఈ ఉదయం మేము జర్మన్ల మీద […]
Spread the love మూడవ భాగం అధ్యాయం-3 పచ్చని సూర్యకాంతి తెచ్చిన ఉక్కపోతతో కప్పబడినట్టు ఉంది ఆ పచ్చిక మైదానం. పంటలు కోసే యంత్రం పట్టుకుంటేనే చుర్రుమనేంత కాలుతూ ఉంటే, నీలం-పచ్చ మిళిత రంగులో ఉన్న ఆకాశం కూడా తలెత్తి చూడటానికి భయపడేంత వేడిగా ఉంది.గోధుమలు కోసినా, అక్కడక్కడా పెరిగిన చిన్న పొదలు, వాటికి పూసిన పూలతో అక్కడంతా పసుపుపచ్చగా ఉంది. ధాన్యం కోతల కోసం ఆ గ్రామమంతా […]