Venu Gopal Reddy
Spread the love అధ్యాయము 21 న్యాయ విచారణ: ప్రభుత్వ న్యాయవాది – న్యాయవాదులు భౌతిక సాక్ష్యాలుగా సమర్పించబడిన వస్తువులను పరీక్షించడం పూర్తవ్వగానే, ఇప్పుడు సాక్ష్యాల పరిశీలన ముగిసిందని ప్రకటించాడు అధ్యక్షుడు. వెంటనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ని పిలిచి కేసుని కొనసాగించమని ఆదేశించాడు. ప్రాసిక్యూటర్ కూడా మనిషే కాబట్టి, అతనికి ఏ పొగతాగడం మీదకో, భోజనం చేయడం మీదకో మనసులాగి, మిగతావాళ్ళ మీద కాస్తంత కనికరం చూపిస్తాడామో అని మనసులో ఆశపడ్డాడు […]