Venu Gopal Reddy
Spread the love అధ్యాయము 21 న్యాయ విచారణ: ప్రభుత్వ న్యాయవాది – న్యాయవాదులు భౌతిక సాక్ష్యాలుగా సమర్పించబడిన వస్తువులను పరీక్షించడం పూర్తవ్వగానే, ఇప్పుడు సాక్ష్యాల పరిశీలన ముగిసిందని ప్రకటించాడు అధ్యక్షుడు. వెంటనే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ని పిలిచి కేసుని కొనసాగించమని ఆదేశించాడు. ప్రాసిక్యూటర్ కూడా మనిషే కాబట్టి, అతనికి ఏ పొగతాగడం మీదకో, భోజనం చేయడం మీదకో మనసులాగి, మిగతావాళ్ళ మీద కాస్తంత కనికరం చూపిస్తాడామో అని మనసులో ఆశపడ్డాడు […]
Spread the love 3 పండారం తెల్లారక ముందే లేచాడు. స్నానం ఇంట్లోనే కానిచ్చి విభూది పూసుకుని తాటిబెల్లం కాఫీ తాగి నస్యం పీల్చడం ప్రారంభించాడు. “రెండు దోశలేవన్నా కట్టిచ్చేదా?” ఏక్కియమ్మ వంటింట్లోంచి అడిగింది. “నీకు తెలివుందా, దార్లో రెండిడ్లీలు దొరకవా? నేను అడవుల్లోకి పోతున్నానా, కొండలెక్కిపోతున్నానా?”అన్నాడు పండారం. “అప్పా! నాకు ఈ సారి కచ్చితంగా గాజులు కావాలి!” అంది మీనాక్షి. “నువ్వు పడుకో! బయట బాగా చలిగా ఉంది. గాజుల […]
Spread the love అధ్యాయం -20 వసంతకాలం వచ్చినా ఇంకా పూర్తిగా వాతావరణం చల్లబడలేదు.ఎప్పుడో ఓ సారి ఓ వాన జల్లు పడుతూ ఉంది. శక్తి హీనంగా ఉన్న సూర్యుడు చిన్న పట్టణమైన బైఖోవ్ లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉన్నాడు. అక్టోబర్ నెల నుండి పక్షుల వలస ఆరంభమైంది. రాత్రుల సమయాల్లో కూడా ఆ పక్షుల అరుపులు ఆ ప్రాంతమంతా ధ్వనిస్తూనే ఉన్నాయి. చల్లటి గాలుల్లో, అప్పుడప్పుడు కురిసే మంచులో, ఆ […]