మేకలుమేపడం

చదువుకునేరోజుల్లో ఆదివారాలు, సెలవులు పిలగాండ్లకు సంబురమే. మా ఇంట్ల పిలగాండ్లకు మాత్రం ఇష్టం ఉండేది కాదు, చానామందికి పల్లెళ్ళ గంతేనేమో ! ఊరక కూసునేది ఉండదు. అట్లని … Read More

కవిత్వం

నాన్న గురించి ఎప్పుడూ మరిచింది లేదు. చిన్నప్పుడు మా అమ్మను కొడతడని కోపం ఉండేది. ఆయన కోపం కూడా భయంకరమైన కోపం. వాళ్లిద్దరూ తగవుపడితే అదొక రణరంగం. … Read More

ఇరవైకుంటల పొలం

మా అబ్బ'(నాన్న) బేరం ఊళ్లెంబడి తిరుక్కుంటా కావిడి మోసుకుంటా అలిసిపోయేటోడు. గూడలు పడిపోతున్నయ్’ అని నొప్పుల్తో బాధపడేటోడు. నెత్తిమీద తట్టలు, మూటలు మోసిమోసీ వొత్తుజుట్టు పలచబడ్డది. ఇంటికొచ్చినంక … Read More

స్కూల్ 

స్కూల్ ముచ్చట – ముందుగాల మా ఊళ్ళ బడి లేదు.  నేను పుట్టాక నా ఐదో ఏటనో ,ఆరో ఏటనో బడి శాంక్షన్ అయ్యిందంట. స్కూల్ ఏడ … Read More

ముత్రాసిగూడెం 

ఊళ్ళల్ల బేరం చేసుకుంట అబ్బా అందరితో మంచిగుండేటోడు. పతొక్కరు ఆయన్ని మంచిగ చూసుకునేటోళ్లు. అరుసుకునేటోళ్లు. ‘ఇగో ఈ కోడిపెట్ట తీస్కపోయి పిలగాండ్లకు పెట్టు, ఇగో ఈ సెనక్కాయలు … Read More

బేరం

మా ఇంట్ల ఒక చిన్న అర్రల కొట్టు/దుకనం. రాత్రంతా మా అమ్మ జాగారం చేసి, పొయ్యి కాడకూచుని తయారుచేసిన కారపుచుట్లు, మిర్చీలు, బొంగుండలు, పకోడీలు, అరిశెలు – … Read More

దర్గా

అపుడపుడూ మా అమ్మను నేను పుట్టింది తేదీ ఎప్పుడో కరక్టుగా చెప్పమని అడిగేవాడ్ని. మా నాన్న 2010 లో చనిపోయే ముందటిదనక కూడా అడిగిన .” అప్పుడు … Read More

తొలిజ్ఞాపకం

మా అమ్మకు కాన్పు చేసిన మంత్రసాని  ఇరుప (బొడ్రాయి) అచ్చయ్య భార్య – ఈమె కుంజ రామయ్య అక్క- రాత్రంతా నెప్పుల్తో మా అమ్మ ఏడుస్తుంటే , … Read More