బెదురు కలలు

నా నిద్రను
నిండా కమ్ముకుంటుంది కల

నరాల్లోంచి వెనుదిరిగి
ఎటు పారిపోతుందో
నా నెత్తుటి సత్తా..
గుండె పీకుతూ
బరువుగా వేలాడుతుంది కల

ధభీమని తెరుచుకుంటుంది
మెలకువ … Read More

చాలు

గిన్నెలు తోమి తోమి
చేతులతోపాటు
పాత్రలూ అరిగిపోతున్నాయి
ఆమాత్రం తోమటం చాలు
మరీ చేతుల్లో పాత్రల్ని
చంద మామల్ని చెయ్యొద్దండీ
అందాల పోటీలేవీ లేవండి
ఇప్పటికయినా గమనించండి… Read More

వినోదమా!

అలసిన ప్రాణం వెతికే వినోదం… సినిమా,
నేడు నరాల్లో వణుకు పుట్టిస్తున్న నరకమా!
వార్తల నిండా నిత్యం చూసే ఘోరాలు చాలవా?
తెరపై చూపే చావుల వెనుక … Read More

మరో ఉదయం

ప్రతి ఉదయం కాలం చేతిలోంచి జారిపడే
ఒక తెల్లని విత్తనం

దాన్ని నేను గొప్ప మెలకువతో

భూమిలో నేలలో నాటుతానా?
నిర్లక్ష్యంతో గాలిలోకి విసిరేస్తానా?

నిజానికి ఈ … Read More

ఒక ఆలింగనం కోసం!

ఆ సాయంత్రం వీడ్కోలు దిగుళ్లని పట్టించుకోకుండా రైలు వెళ్లిపోయింది,

కూడా నిన్నూ తీసుకెళ్లిపోయింది-

నిన్నమొన్నటి నీ నవ్వులు మాత్రం నాలోలోపల మిగిలే ఉన్నాయి!

యూనివర్సిటీ క్యాంపస్ నిండా … Read More

నిద్ర తెగిపోతున్న రాత్రులు!

నా చిన్నప్రపంచంలో
నిద్రలో ఎన్నో రంగుల కలలు—
చందమామను తాకినట్టు,
వెన్నెల్లో నడిచినట్టు,
పేదరాసి పెద్దమ్మ
కథలు చెబుతుంటే
ఆ కథల్లోనే నిద్రపోయినట్టు.

అప్పుడు
రాత్రి అంటే … Read More

అమెరికా జీవితం

కళ్ళలో కదిలే భయాలను

కార్లలో మరిచే ప్రయాణం

కన్నవారి బాధ్యత అంతా

కాసులతో తూచే ప్రయత్నం



సాంకేతిక రంగంలో కలికితురాయిగా నిలిచి

ప్రపంచ గమనాన్ని పరిపూర్ణంగా శాసించడం
… Read More

మనసుకు వర్షం కావాలి

మనసుపై అప్పుడప్పుడూ వర్షం కురవాలి

శరీరాన్ని అలా పైపైన స్నానం చేయించినట్టుగా కాదు
ఏళ్లుగా పేరుకుపోయిన
నిశ్శబ్దపు దుమ్మును కడిగేయడానికి



మనసుకు రెక్కలుంటాయి

అవి పక్షుల ఎగిరే
… Read More

నా ఇంట్లో చాలా అద్దాలున్నాయి…

నేనో కవితా పాదం చెప్పాను
మెచ్చుకుంటావని ఆశించాను
నువ్వేమో 'నువ్వు చాలా అందంగా ఉన్నావ్' అన్నావు

నేను కవిత చదివి వినిపించాను
చప్పట్లు మోగుతాయనుకున్నా
నువ్వన్నావూ.. ఈ
… Read More