Spread the love ‘తెల్ల ఏనుగు’ పుస్తకం గురించి మాట్లాడేప్పుడు, అద్భుతమైన, అందమైన, విశేషమైన అనేమాదిరి పడికట్టు విశేషణాలు సరిపోవు, నా వరకూ ఈ పుస్తకం మొదలుపెట్టి, పూర్తిచేయడం రాతిమీద చెక్కిన ఆకృతి నిలిచిపోయేమాదిరి అనుభవం. సరదాగా ఒక ప్రయాణంలోనో, నిద్రరావడానికి మందుగా ఒక గంట అలవోకగా చదవగలిగే పుస్తకమనో చెప్పి నేను మిమ్మల్ని మోసగించను. ఈ పుస్తకంతో ప్రయాణించాలి, ఆ దారి నల్లేరుబండి నడకలా వెళ్లే దారి కాదు; ఒకసారి […]