Spread the love నా నాలుగేళ్ళ కొడుకు రామ్ స్వరూప్ ని చూస్తూ ఉంటే, వాడిలో రెండేళ్ళ క్రితం కనిపించిన అమాయకత్వం,ఆకర్షణ నాకు కనిపించటం లేదు. వాడు నా వంక ఎర్రబారిన కళ్ళతో కఠినంగా చూస్తూ ఉంటాడు. వాడిని అలా చూస్తూ ఉంటే, నాకు భయం వేస్తుంది.వాళ్ళ అమ్మ మరణశయ్య మీద ఉన్నప్పుడు నేను తనకి చేసిన వాగ్దానం గుర్తుకి వస్తుంది. మనిషి ఎంత స్వార్థపరుడు, ఎంత ఇంద్రియలోలుడంటే కేవలం […]