Spread the love శ్రావణ పౌర్ణమి రాబోయే కాలమే అయినా ఆ రాత్రి ఆకాశంలో రవ్వంత వెన్నెల ఛాయా లేదు, వొక్క తారకా లేదు. వీధి అరుగు మీద కూర్చుని ఫేస్ బుక్ ని చూస్తూ మధ్యమధ్యలో ఆకాశం వైపు చూస్తున్నాడు సింహాచలం నాయుడు. అతని మనసంతా పొలం మీదే వుంది. తుఫాను జడివాన పంటని బతకనివ్వదు. వానే అమృతం. వానే విషం. యేం కాలమిది మేఘమా…! సెల్ మోగింది. అతని […]