తేనెపాటల ఊట కిన్నెరసాని పాట

ఇప్పటివా ఈ కొండలూ వాగులూ! ఎప్పటి నుంచో ఉన్నవే! మనకు నిత్యమూ దృశ్యానందం కలిగిస్తూ ఉన్నవే!

కానీ, మహాకవులైనవారికి ఆ దృశ్యమాధురి ఒక అవ్యక్తమైన ఆత్మానుభవం కలిగిస్తుంది, … Read More

ఆంధ్రుల శిల్ప, చిత్ర కళలు

పూర్వకాలమునుంచీ ఆంధ్రులు లలిత కళలన్నింటిలోను మహోన్నత స్థానము వహించి, ఇతర దేశాలవారికి మార్గదర్శకులై వుండేవారు. కవిత్వంలో, శిల్పంలో, చిత్రలేఖనంలో, సంగీతం, నాట్యంలో ఆలయ నిర్మాణంలో, ఇతర కళావస్తు … Read More

ఏకాంతసేవ

తిరుగనీనాటి కాంధ్రసారస్వతమునకు వసంతోదయమైనది; నవజీవము కలిగినది; నూతన రామణీయకము చేకూరినది. వల్లరులకొక క్రొత్త సౌకుమార్యము, చివురులకొక క్రొత్తమెత్తందనము, ప్రసవములకొక క్రొత్తకమ్మందనము, మకరందనముకొక క్రొత్తమాధుర్యము, కలకంఠమునకొక క్రొత్తకంఠస్వరము. ఈ … Read More

పాంచజన్యం కథల సంపుటి సమీక్ష

ప్రజాబంధులో “బడదీదీ” నవశక్తిలో “దేవదాసు” “పరిణీత”లు ప్రకటించబడుతూ ఉన్నప్పుడు చాల ఆతురతతో చదివేవాణ్ణి. “చక్రపాణి” భాషాంతరీకరణం భాషాంతరీకరణంగా కన్పడక అసలు స్వతంత్రరచనగానే కన్పడేది. వారు తిరిగి పాంచజన్యమను … Read More

కథారచన

ఇతర రచలకంటే కథారచన చాలా తేలిక పనల్లే కనిపిస్తుంది చప్పున చూసేవాడికి. ప్రస్తుతం మన దేశంలో రాతగాళ్ళను తీసుకుంటే పద్యాలూ, నాటకాలూ మొదలైనవి రాసేవాళ్ళ కంటే కథలు … Read More

“అబ్బూరి చలివేందిర”లో శ్రీశ్రీ

జలియన్ వాలాబాగ్ దురంతాల గురించి బుర్రకథగా అబ్బూరి రాస్తే బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించిందని వినటం తప్ప, ముఖమైనా చూసిందెవరు ఇప్పటిదాకా? అదైనా 1919 తర్వాతి విషయమే. అప్పటికే … Read More

సాహిత్యం వజ్రమైతే సానపట్టి పలకలు తీర్చేది విమర్శ

విమర్శ సమీక్ష, మీమాంస, సమాలోచన, అనుశీలన, పరిశీలన, క్రిటిసిజమ్ – ఇవన్నీ ఇంచుమించుగా సమానార్థకాలు.

            విమర్శ అంటే, – Examination, Scrutiny, Trial, విచారణ అని … Read More

చలం సావిత్రి ప్రవేశిక

    మన ఆదర్శాలు అనుభవంలోకి రాకపోతే చాలా బాధపడతాం.అందుకనే మన సాధన అంతా ఆదర్శసిద్ది కొరకై ఉంటుంది.

మనకీ జాతికీ ఉన్న బంధనాలు అవిచ్చిన్నములవడంచేత మన ఇష్ట … Read More

యెంకిపాటల గాలిదుమారము

యొంకిపాటలు యే రోజున కవి సంకల్పగర్భాన పడ్డవో కాని పుట్టిననాటి నుండీ బాలగ్రహాలు, బాలారిష్టాలు అడుగడుగున వెంటాడుతునే వున్నవి. వెనకటికి నక్క ‘పుట్టి మూడు వారాలు కాలేదు … Read More