సాహిత్య ఉద్దేశ్యం

సాహిత్య యితిహాసంలో భాషకు చాలా ప్రాధాన్యత ఉంది. కాని భాష సాధనం మాత్రమే సాహిత్యకారుడు అదృశ్యంగా భాషద్వారా భావాలు వ్యక్తం చేస్తాడు. అతని శ్రోతల సంఖ్యాపరిధి చాలా … Read More

చాసోకథల్లో మనుషులు

చాసోలాంటి కథకులు తెలుగులో మరొకరు లేరు. ఈ మాట ఆయన్ని పొగడడానికి అనడంలేదు. ఆయనలోనే ఉన్న ఒక ప్రత్యేకమైన లక్షణాన్ని గుర్తించడానికి అంటున్నాను. ఈ లక్షణం నేను … Read More

పోతూ పోతూ ఒకయుగాన్నే తనతో పట్టుకుపోయారు

రామకృష్ణ శాస్త్రిగారు వెళ్ళిపోయారు. పోతూ పోతూ ఒక యుగాన్నే తమతోకూడా పట్టుకు పోయారు. “అధిక చక్కని” చిట్టి మొదలు, ‘సానిపాప’కు స్వయంగా జడ వేసిన తాతగారి వరకూ … Read More

జిడ్డు కృష్ణమూర్తి

ఆల్డస్ హక్సిలీ గాని, మరో మేధావిగాని జె.కె.ని గురించి చెప్పిన మాటలను మీ దృష్టికి తెచ్చి, మిమ్మల్ని జె.కె. అధ్యయానికి ఉద్యుక్తుల్ని చేయడం నా అభిమతం కాదు. … Read More

షేక్ స్పియర్  కవితా జగతి

“విశ్వంలో తిరుగాడుతున్న భూగోళం గురించీ, మానవజాతిని గురించీ చర్చించడం ఎట్లాంటిదో ఈనాడు షేక్ స్పియర్ను గురించి చర్చించడం అట్లాంటిది.” ఇవి షేక్ స్పియర్  400వ జన్మదినోత్సవ సందర్భంలో … Read More

తన గురించి తాను

ప్రతి మనిషీ ఏదో ఓ రోజున పుడతాడు. ఎప్పుడో మరోరోజున పోతాడు. ప్రతివ్యక్తి జీవితంలోనూ రెండే ముఖ్యమైన తేదీలు పుట్టినతేదీ, రెండవది గిట్టిన తేదీ. నేను 1915 … Read More

సరస్పత్తోడు

షికారు మానేసి నా కథకి వస్తాను. వెయ్యి పడగల్లో దాచుకున్న పది రూపాయలు జేబులో పెట్టుకున్నాను. బాపు రాసిన ఉత్తరాల పుస్తకాలు, వుడ్ హౌస్, కాసిని తెల్లకాయితాలు … Read More

జాషువా కవిత్వంలో హాస్యం

కవిత్వంలో హాస్యం పలికించడం, పండించడం అంత ఆషామాషీ కాదు. పైగా జాషువా కవిత్వంలో హాస్యమా?! అని అబ్బురపడే తరం కూడా ఇవాళ లేకపోలేదు. కొందరు విమర్శకులు జాషువాను … Read More

తేనెపాటల ఊట కిన్నెరసాని పాట

ఇప్పటివా ఈ కొండలూ వాగులూ! ఎప్పటి నుంచో ఉన్నవే! మనకు నిత్యమూ దృశ్యానందం కలిగిస్తూ ఉన్నవే!

కానీ, మహాకవులైనవారికి ఆ దృశ్యమాధురి ఒక అవ్యక్తమైన ఆత్మానుభవం కలిగిస్తుంది, … Read More

ఆంధ్రుల శిల్ప, చిత్ర కళలు

పూర్వకాలమునుంచీ ఆంధ్రులు లలిత కళలన్నింటిలోను మహోన్నత స్థానము వహించి, ఇతర దేశాలవారికి మార్గదర్శకులై వుండేవారు. కవిత్వంలో, శిల్పంలో, చిత్రలేఖనంలో, సంగీతం, నాట్యంలో ఆలయ నిర్మాణంలో, ఇతర కళావస్తు … Read More