Spread the love

Spread the love        ఉదయిని పత్రిక (అక్టోబర్, 2024) లో వచ్చిన జయమోహన్  కథ ( తమిళ కథకు తెలుగు అనువాదం : శ్రీనివాస్ తెప్పల) ‘మాయామోహం’ చదివి గొప్ప  సారస్వత పారవశ్య అనుభూతికి లోనయ్యాను – అది చూడడం, ఇది వినడం ఒక  మధురమైన అనుభవం అంటారు కదా – అలా ఈ కథ చదవడం కూడా ఒక అనుభవం నాకు. అల్లం శేషగిరిరావు ‘చీకటి’ కథ చదివినప్పటి అనుభవం […]


Spread the love