Spread the love

Spread the love        సుధాకర్ గారి వృత్తి వాణిజ్య నౌకాయానం. ప్రవృత్తి రచనా వ్యాసంగం. వారి ప్రవృత్తికి దారి దీపమై నిలిచిన నవల కీ.శే. శీలావీర్రాజు గారి విరచిత ‘మైనా’ ఈ నవలకి తొలి ప్రేరణ. సుధాకర్ గారు ముంబైలో ఉద్యోగం చేస్తున్నప్పుడు, భీమిలీ కెప్టెన్ లారీతో స్నేహం కలిసింది. రెండవ ప్రపంచ యుద్ధకాలంలో లారీ గారి తండ్రి, బర్మా ఆయిల్ కంపెనీలో మేనేజర్‌గా రంగూన్‌లో సరఫరా బాధ్యతలను నిర్వహించారు. సుధాకర్ […]


Spread the love