Spread the love అవును ఇది అనుకొని చేసింది కాదు.సుద్దముక్క తీసుకున్నట్టోపుస్తకం చేతిలోకి తోసుకున్నట్టోచల్లనిమాటతో పిల్లల్ని దగ్గరకు తీసుకున్నట్టోతీయనినవ్వుతో భయం పోగొట్టినట్టో గానీ..ఇది అనుకొని చేసింది కాదు.కళ్ళల్లోంచి చిందే కొన్ని వెలుగుతునకలు జలపాతాల్లోంచి చిందే కొన్ని నీటితుంపరలుఆ మొకాల్లో వెలిగే అమాయకత్వాలుఆ మొకాల్లో ఎగసే జీవనోత్సాహాలుకెమెరాకనుల దోసిలి పట్టిఆ పంతులమ్మ అపురూపంగా జ్ఞాపకాల దొంతరల్లో దాచడంఅనుకొని చేసింది కాదు.అనుకోకుండా చేసిన తర్వాతచేసింది దాచుకుందాం అనుకున్న తర్వాతలోపలి లోకాలకు ఎంత నెమ్మది..ఎంత శాంతం..జారిపడ్డ […]