లోకేశ్ వెదుక్కుంటున్నాడు ఆమె కోసం.

ఆ సాయంత్రం రంగనాయకుల గుడి భక్తులతో క్రిక్కిరిసిపోతూ ఉంటే,అడ్డొచ్చిన పురుష ముఖాలను పక్కకు తొలగించి స్త్రీ ముఖాల్లో వెదుక్కుంటున్నాడు ఆమెకోసం … Read More