తరాల అంతరాల అంతరంగ ఆవిష్కరణలు కొన్ని సేద తీరుస్తాయి. మరికొన్ని ఉద్వేగాలని కలిగిస్తాయి.

           ఇంకొన్ని ఎక్కడో దేహాలు చిద్రమై ప్రవహించే నెత్తుటి నదుల్ని పరిచయం చేస్తాయిRead More