వదిలేయబడ్డ ఆ థియేటర్లో….



బీరుట్ నగరంలో
వదిలేయబడ్డ ఆ థియేటర్లో
నాకో సీటుంది

నాటకం స్క్రిప్ట్ బాగా లేదని కాదు!
ఇంకేదైనా కారణంగా
నా చివరి అంకాన్ని
అనుకున్నట్టుగా గుర్తుంచుకుంటానో
మర్చిపోతానో!
Read More

విమానము

నాకూ
విమానానికి మధ్య
కొద్దిక్షణాల వ్యవధిలోనే
అనుబంధం చోటుచేసుకుంది.

మా ఊరిలో
పంటచేలు ఉన్నప్పటికీ
ఏ విమానమూ
ఏరోజూ
అందులో అడుగుపెట్టింది లేదు.
ఊహ తెలిసినరోజు నుండి
Read More

నా పాస్ పోర్ట్ తీసేసుకోండి!

ఈ పాస్ పోర్ట్ లోని
నా రంగుని పీల్చేసిన నీడల్లో
వాళ్ళు నన్ను గుర్తించలేరు!

వాళ్లకు,
ఓ పర్యాటకుడు సేకరించే ఫొటోల్లా
నా గాయం వినోదాన్ని పంచే
Read More

మాగన్ను నిద్రచ్ఛాయల్లో

నింపాది నిద్ర లేని
రాత్రులామెవి.

పక్క మీద పల్లేరుజ్ఞాపకాల
సలపరింపు.

అంటుకోని కళ్ళ లోపల
కారునలుపు కలలు.

నిద్రలోనే నిద్రాభంగాలు
ఏవో ఆశాభంగాలు

ఆకు అల్లాడదు గానీ
Read More

ఎదురు చూపులు..!!

ఎక్కడో కాల గర్భంలో 
కలిసిపోయిన కవనాల్ని
శిధిలమైన కావ్యాల్ని
మోసుకు వస్తాయి రోజులు..!!


సూరీడు వస్తాడు,
ఈ నేల మీద కొత్త కాంతుల్ని
కొత్త ఆశల్ని పూయిస్తాడు
Read More

కల్లి

కల్లి నన్ను అనుసరిస్తూ ఎనిమిది మైళ్ళు 
నడిచింది అంగడి దాకా –
అక్కడ ఆవులూ మేకలూ ఎద్దులూ ఒంటెలూ...
పశువుల కొనుగోళ్ళూ అమ్మకాలూ జరుగుతాయి
బానిసల క్రయ
Read More

అద్వైతం

1
ఎంత స్వేచ్చగా, ఎంతగా హృదయం లోంచి..
ఇవే కదా మౌలిక ప్రశ్నలు అంటుంది ఆమె
అవునంటావు, చేతులని మృదువుగా, ధృడంగా పట్టుకొని
కాలం మీ మధ్యకు
Read More

పోతూ పోతూ ఒకయుగాన్నే తనతో పట్టుకుపోయారు

రామకృష్ణ శాస్త్రిగారు వెళ్ళిపోయారు. పోతూ పోతూ ఒక యుగాన్నే తమతోకూడా పట్టుకు పోయారు. “అధిక చక్కని” చిట్టి మొదలు, ‘సానిపాప’కు స్వయంగా జడ వేసిన తాతగారి వరకూ … Read More

వానపాట

ఆకాశం వాన పాట పాడుతున్నప్పుడు
నేల కాగితప్పడవై నాట్యమాడుతుంది
రాలిపడిన పువ్వుల సాక్షిగా
ఇంధ్ర ధనువుల పురివిప్పుతుంది

తూరుపు నుంచీ పశ్చిమాన్ని కలుపుతూ
ఉత్తరానికి దక్షిణానికి ప్రేమ
Read More