జయంత్ పర్మార్ ఉర్దూ కవితలు

నీ పేరు 

ప్రతి పూరేకు మీద
నా వేళ్ళతో
నీ పేరు రాస్తాను
పువ్వు వాడిపోతుంది
కానీ నీ పేరు
పరిమళమై
చుట్టూరా వ్యాపిస్తుంది
*****
దారి
Read More

గాయం

“అమ్మీ, జిల్కికి ఆస్పిటల్ల జాయిన్ సేసినారటే”… సంతనుంచి సామాన్ల సంచి మోసుకొస్తున్న
ముసిలన్న చెప్పేడు. గతుక్కుమంది మిలంతి. “ఏటైంది? నిన్నటిదాకా బాగనే ఉన్నాడు గదా?”
ఆత్రుతతో అడిగింది. … Read More

ప్రేమించాడో, ప్రేమించాననుకున్నాడో గానీ సుబ్బారావు ప్రేమించానన్నాడు.
* * *
ప్రేమకు ముందు సుబ్బారావు ఎవరినీ ప్రేమించకుండా బుద్దిగా చదువుకునే కోవకు చెందిన యువకుడు.క్లాసు పుస్తకాలే చదువనుకోక, … Read More

మధుత్రయ రాజ్యం

మధుత్రయ రాజ్యంలో ఆకాశహర్మ్యాలు ఎన్ని ఉన్నా, అంతఃపుర శోభ మాత్రం వర్ణనాతీతం. సంధ్యా సమయంలోని అంతఃపుర దివ్య కాంతులు ఇంద్రధనస్సునే మైమరిపిస్తాయి. అక్కడి చెలికత్తెల సమాగమం అప్సరసల … Read More