పూలను ఎలా ప్రేమించాలి?

మా నేల మీదకి వసంతం వచ్చింది.
ఎప్పటిలాగే తురాయిపూలు వికసించాయి.
కానీ చూడటానికే నాకు కళ్ళు లేవు.

పూల పుప్పొడి పాడయి
పడి వుండడం చూస్తున్నాను.
చలికాలం
Read More

నిరంతర ముట్టడిలో

నేను నిరంతర ముట్టడిలో వున్నాను.

నా నాలుక నుండి గొంతు దాక
కాలిగోరు దాక
అన్నీ ఆక్రమించారు.

తుపాకీలు ఊపుతూ
నన్ను చంపేస్తున్నారు.
ఒక పెద్ద తెల్లనోరు
Read More