‘దీపావళి ప్రత్యేక కథలు 2024’ సంకలనానికి కథలు అందడానికి ఆఖరు తేదీ సెప్టెంబర్ 1, 2024.
ఇప్పటికే కథలు అందాయి. ఇంకా అందనున్నాయి. చాలా మంది రాసి తుది మెరుగులు దిద్దుతున్నట్టు చెప్పారు. ఒకరిద్దరు ఒకటి రెండు రోజుల అదనపు గడువు కూడా తీసుకున్నారు.
ఈ కథల సంచికలో ఎంపికయ్యే ప్రతి కథకూ పాఠకుల గౌరవం తప్పక లభిస్తుందని చెప్పగలను.
మీ కథను పంపడం మరువకండి.
deepavalikatha24@gmail.com