స్నేహితులతో గడిపిన తర్వాత… Read More
నీదైన ఏకాంతాన్ని చేరుకుంటావు,
అప్పటి వరకూ ఎదురుచూస్తున్న
దుఃఖశాంతి మృదువుగా సమీపిస్తుంది
ఒక్కడిగా ఉన్నపుడు నువ్వేమీ కావు,
మంచివీ, చెడ్డవీ, బలశాలివీ, దుర్బలుడివీ
Tag: kavithavam
ముసురు పట్టినపుడు…
శూన్యమూ, నిశ్శబ్దమూ కంటే… Read More
వాటి ఉనికిని గూర్చి ఊహే
వ్యాకులపరుస్తోంది
తెలీని అలజడేదో
అస్థిరంగా ఉంచుతోంది
ఏదో ప్రసవానికి
సిద్ధమౌతున్నట్టు
వేదనామయ యాతన
చేయాల్సిన పనుల జాబితా
మనిషి లోగో..
… Read More
మనిషి అడుగులెమ్మటి డబ్బు
వేల కాళ్ళేసుకొని నడిచొస్తుంది
మనిషి నీడలెమ్మటి డబ్బు
ఈ.ఎమ్.ఐలుగా వెంటపడుతుంది
మనిషి ఊపిరి వెంట డబ్బు
తెల్లటి బిల్లుకాగితాలై
వెంటాడుతుంది
చివరికి చావు
