అనువాద కథ రేష్మ జసింత కెరకెట్ట and డా. వి.ఎల్. నరసింహం శివకోటి 0 నేను చెట్టుకు వేలాడుతున్నాను. నా పసుపుపచ్చ చున్నీయే నా మెడ చుట్టూ ఉచ్చులా బిగుసుకుని ఉంది. బిగుతుగా అల్లిన నా జడ గాలికి మెల్లగా అటూ-ఇటూ ఊగుతోంది. … Read More