అపురూప కథ హొగినేకల్ మధురాంతకం మహేంద్ర 0 మేల్కొన్నాను. అయినా కళ్ళు తెరవడానికింకా మనసు రావడంలేదు. చల్లటి రాత్రి హాయైన నిద్ర ఇంకాసేపు కావాలనిపిస్తోంది. ఎక్కడినుంచో తడిసిన మట్టివాసన, విచ్చుకుంటున్న పూలవాసన. సుదీర్ఘమైన నిశి తరువాత … Read More