కాలాన్ని రీవైండ్ చేద్దాం. నన్నయగారినోసారి పలకరించి వద్దాం. ఆముదపు దీపపు వెలుతురులో, తాటాకుల మీద ప్రయాసపడి అక్షరాలను నెమ్మదిగా గుండ్రంగా చెక్కుతున్నాడు. కాస్త బలంగా ఘంటాన్ని నొక్కిపెట్టి … Read More